Telugu Sex Stories నాచారం నుండి అమీర్పేట్ చేరేటప్పటికి రాత్రి తొమ్మిది దాటింది. ఎక్కడా లేని నీరసం వచ్చింది పాపం కుమార్ కి. అయినా కష్టే ఫలి అని ఊరికే అన్నారా పెద్దలు. ఈ మాత్రం కష్టపడకపోతే రూప ఇంటి అడ్రస్ ఎలా తెలుస్తుంది?
ఇంటిలోకి వచ్చేసరికి రమేష్ గాడు వంట చేసేసి ఉంచటంతో కుమార్ గాడికి మిత్రుడిపై ప్రేమ తన్నుకువచ్చేసింది. కానీ ఏదో ఒక మూల కోపం కూడా ఉంది. ప్రస్తుతానికి ఆ కోపాన్ని అంతా అటకెక్కించేసి భోజనం చేస్తూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరూ. ఒకటిరెండుసార్లు రమేష్ గాడు జ్యోతి పేరుతో కూడా కుమార్ని ఆటపట్టించాడు. ఏదైతేనో ‘చెప్పి వెళ్ళాలి చెప్పులు వేసుకెళ్ళాలి’ అనే ప్రకాష్ రాజ్ పోజులు కట్టిపెట్టినందుకు కుమార్ గాడు హ్యాపీ. ఆడపిల్ల తనంతట తానుగా ఒక్కసారి పలకరిస్తేనే ఇంత తేడానా!!!
తన గదిలోకి వెళ్ళి ఫోన్ చుస్తే రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి జ్యోతి నుంచి. వెంటనే మెసేజ్ పెట్టాడు సారీ బిజీగా ఉంది చూడలేదు అని. జ్యోతి కాల్ చేసేసింది.