కుమార్ గాడి కష్టాలు 14

0
426

Telugu Sex Stories రూపా: సరదా ఏంటి అసలు. నీతో సరదాలు ఆడటానికి నీ అత్త కూతురుని అనుకున్నావా? ఏదో చొరవ ఇచ్చాననుకో. ఇంత లోకువ చేస్తావా? ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు నువ్వు.

ఇలా గట్టిగా తిట్టేసి వెంటనే రూపా ఫోన్ కట్ చేసేసింది. ఏమి జరిగిందో అర్ధం కాక కొయ్యబారిపోవటం కుమార్ వంతు అయ్యింది.

కుమార్ గాడికి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. రూప ఇలా కసురుకుంటుంది అని అస్సలు ఊహించలేదు పాపం. మర్నాడు ఇంటికి వెళ్ళగానే తనంతట తానుగా మీదెక్కించుకోవాల్సిన రూప, ఇలా కోపగించేసుకుంటే ఎలా. నోటి దాకా వచ్చిన పండు నేలజారినట్టయ్యింది. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. కానీ ఏమి చెయ్యగలడు తను. ధైర్యం చేసి నిజంగా ఇంటికి వెళితే. గొడవ పెట్టిందా మొదటికే మోసం వస్తుంది. వెధవ ఎక్సయిట్మెంట్లో అనవసరంగా నోరు జారాడు. దాని మొగుడు సంగతి అసలు ఎందుకు ఎత్తటం. నోటి దూల కాకపోతే!!! మొగుడిని ఎమన్నా అంటే ఏ భారతస్త్రీ మాత్రం ఊరుకుంటుంది. అంటే గింటే తానే అనాలి. సర్వహక్కులు కట్నం ఇచ్చి మరీ కొనుక్కుంటుంది మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here