Telugu Sex Stories లోపలకి వచ్చిన అందరిని ముందు డిన్నర్ ముగించ మన్నారు.
మొత్తం యాభై మంది..బఫెట్ ముగించారు.మాట్లాడుతున్నంతసేపు ఎవరు ఎలా ఉన్నారో అని దొంగ చూపులతోనే సరిపోయింది.
భోజనాలు ముగించి.అందరికి ఎదురెదురు రూమ్ ఆలౌట్ చేశారు..
కేవలం పాతిక రూమ్స్ మాత్రమే ఇచ్చారు.
వివేక్: వావ్ గైస్.వీళ్ళకి మన ప్లాన్ ముందే తెలిసినట్టుంది..రూమ్ కూడా సగమే ఇచ్చారు బస్సు సీట్స్ లాగా.
అందరు నవ్వారు..
గైస్ ముందు లెట్ ది లేడీస్ టేక్ ది రూమ్స్.వాళ్ళని ఫ్రెష్ అవ్వనిద్దాం.మీ పార్టనర్ రూమ్ కి మళ్ళి మనం వచ్చి ఫ్రెష్ అవుదాం..ఏమంటారు.
ఓకే ఓకే అన్నారు అందరు..
థాంక్స్ చెప్పారు లేడీస్…
అమ్మాయిలంతా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కింద అబ్బాయిలంతా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నారు.
వీళ్ళని చూసి ఫ్రెష్ అవ్వటానికి వాళ్ళు వెళ్లారు.అబ్బాయిలు రూమ్ కి వెళ్ళగానే అమ్మాయిలు మీటింగ్ పెట్టారు..
రేవతి: హే ఎవరన్నా ఇలాంటి వాటికి అటెండ్ అయ్యారా ఇంతకు ముందు ?