telugu sex stories జానకిని వాసంతి తనగదిలోకి తీసుకెళ్ళింది.
“అల్లరిచేస్తున్నావుటఏమిటి?” అంది జానకి కుర్చీలో కూర్చుంటూ.
“అల్లరా! ఛా.ఛా.మహా బుద్దిమంతురాలిలాగా మసులుతున్నాను” బుద్దిమంతురాలిలాగా ముఖంపెట్టి అంది వాసంతి.
మరి అమ్మ అలా అంది.?
అంటుందంటుంది. అమ్మకేం పనిలేదు. ఇది పెళ్ళిచూపులో పెళ్ళో నాకేం అర్ధంకావటంలేదు. నానా ఆర్భాటం చేస్తున్నది. మామయ్య చెప్పాడుకదా అని ఊరుకొన్నాను లేకపోతేనా?
“ఏం చేసేదానివి?”
“ఉదయం కాలేజీకి వెళ్ళి, సాయంత్రం ఫ్రెండ్స్ తో గడిపి మొదటాట ఏ పిక్చర్ కో చెక్కేసి రాత్రి పది తర్వాత యిల్లు చేరేదాన్ని.”
జానకినవ్వి ‘ఆ.ఆ.అంతపనీచేస్తావ్’ అని కాస్త ఆగి ‘వాసంతీ! ఓ విషయం అడుగుతాను దాచకుండా చెప్పాలి. చెపుతావా?’ అంది.
‘నీదగ్గరా మామయ్య దగ్గర ఏందాచను, నా సంగతి తెలుసుగా అత్తయ్యా! అనుమానం ఎందుకు అడుగు.’
“నీకు పెళ్ళిచేసుకోవాలనివుందా వాసంతీ!”
జానకి అడిగే ప్రశ్న యిదనుకోలేదు వాసంతి. వెంటనే ఏంచెప్పలేక పోయింది.
“బలవంతమేంలేదు. ఇష్టమయితేనే చెప్పు వాసంతీ!”
“అహహ! అదేం లేదు అత్తయ్యా! నీ ప్రశ్న సరిగా అర్ధంకాలేదు అంతే.”