Telugu Sex Stories బాబోయ్ ఇది మాల్ కాదండి మరో ప్రపంచం జనాలు ఈగలు దోమల్ల ఉన్నారు మా ఊళ్ళో జాతర అయిన కూడా ఇంతమంది రారు ఈలోగా స్నేహ బండి పార్కింగ్ చేసి వచ్చింది ..
నాకు ఒక్కటి అర్థం అయింది ఇక్కడ డబ్బు ఉంది దాన్ని ఖర్చు పెట్టడానికి వీలు ఉంది మా ఊళ్ళో డబ్బు లేదు దాన్ని ఖర్చు పెట్టె వీలు లేదు
తాను: ఎప్పుడూ ఇలా పాయింట్ చొక్కాలు వేసుకుంటావా లేకుంటే వేరేవి ఉన్నాయా రామ్ నీకు.
నేను: ఇవే మాకు అక్కడ దొరికెవి సిటీ వెళితే దొరికెవి కావచ్చు కానీ నాకు ఆ చాన్సు రాలేదు అన్ని న దగ్గరకు వచ్చేవి నాని నన్ను ఎటు పోనిఇచ్చేది కాదు ఇప్పుడు కూడా ముంబై ఎందుకు తీసుకువచిందో తెలీదు దీనిలో ఎదో మర్మం ఉంది అనేది న భావన..
తాను: కావచ్చు రామ్.. పోని ఇప్పటికైనా జయరామ్ అంకుల్ కొడుకుని చూసే భాగ్యం మాకు కలిగింది.