Telugu Sex Stories అప్పుడే స్నానం చేసి వంటికి టవల్ చుట్టుకుని బాత్రూం లో నుంచి బెడ్రూం లోకి వచ్చింది సుగుణ.ఆమె బాడీ నుంచి గోద్రెజ్ శాండల్ పరిమళాలు రూం నిండా వ్యాపిస్తున్నాయి. ఆ టవల్ ఆమె అందాల్ని దాచలేకపోతుంది. సుగుణ చాలా మంచి అందగత్తె. ఆమె శరీరంలోని ప్రతీ అవయవమూ బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆమె కళ్లు.కళ్లేంటి, చివర “ళ్లు” అని వచ్చే ప్రతి అవయవమూ ఆమెలో స్పెషల్. అందుకే ఆమె భర్త కాంతారావు ఆమెని ఏరికోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.. కాణీ కట్నం లేకుండా. ఇద్దరూ మంచి ఈడూ జోడూ.ఆమె టవల్ పక్కనేసి బట్టలు కట్టుకోసాగింది. ఇంతలో మోటర్ సైకిల్ శబ్దం వినిపించింది. భర్త ఆఫీసు నుంచి వచ్చినట్లున్నాడు అనుకుంటూ డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్లి పౌడర్ పూసుకుని బొట్టు పెట్టుకుంటూండగానే కాంతారావు లోపలికొచ్చేసాడు.
“తెచ్చారా?” అనడిగింది సుగుణ లోపలికొచ్చిన భర్తని చూడగానే.
“లేకపోతే నువ్వు ఊరుకుంటావా?”అన్నాడు కాంతారావు నవ్వుతూ.