Telugu Sex Stories నేను: నేనే మహి, కొత్త నెంబర్ వుంటే మా అన్నను ఏడిపిద్దామని మెసేజ్ చేసాను, అది పొరపాటుగా నీకు వెళ్లి, నువ్వు బూతులు మాట్లాడటం తో నేను నిజం చెప్పకపోవడం, తర్వాత నువ్వు వీడియో పంపడం, నేను చెడిపోవడం జరిగింది. ఇదంతా ఆ రాంగ్ మెసేజ్ వల్లే, మా అన్న నీ లాగ బూతులు మాట్లాడదు. ఇదే నిజం..
సునీల్ నుండి ఎలాంటి మెసేజ్ లేదు, వెంటనే last seen on అని పడింది. చాల సేపు వెయిట్ చేసాను,
నేను: సారీ సునీల్, నీతో అబద్దాలాడాలని కాదు, అది అలా జరిగిపోయింది..
ఇంకా online లోకి రాలేదు, ఇంకొద్ది సేపు వెయిట్ చేసి..
నేను: ఓకే, నీకు హర్ట్ చేసినందుకు సారి, నీ వళ్ళ నేను సుఖం అంటే ఏంటో తెలుసుకున్నాను. thankyou..
అని పెట్టేసి పడుకోడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మధ్య మధ్య లో లేవడం మొబైల్ చుస్కోవడం, అస్సలు రిప్లై లేదు, అనవసరంగా నోరు జారానేమో అనిపించింది. అయినా వాడు ఎవడో, నాకు పరిచయమే లేనప్పుడు వాడి కోసం ఎందుకు అంత ఫీల్ అవడం.., ఏమో వాడితో ఈ చాటింగ్ నేనెప్పటికీ మర్చిపోలేను. రేపో మాపో మల్లి రిప్లై ఇస్తాడన్న ఆశ తో పడుకొని లేచి చూసాను, కాలేజ్ కి వెళ్ళొచ్చి చూసాను, రాత్రికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం నా మెసేజ్ చూసినట్టు కూడా రాలేదు..