అందమైన టీచర్ – Part 17 | latest telugusexstories

0
178

షీలా : సారీ జయ డిస్టర్బ్ చేసినందుకు

జయ : పర్లేదు అత్తయ్య చెప్పండి

షీలా : అదే రేపు వెళ్తున్నాం కదా నువ్వు ఒక్క దానివే ఎలా ఉంటావో అని దిగులుగా ఉంది.

జయ : మీరేమీ దిగులు పడకండి అత్తయ్య. నాకేం ఇబ్బంది లేదు. మీరు నిశ్చింతగా వెళ్ళండి.

షీలా : సరే జయ మరి మణి వస్తున్నాడా ఇక్కడ ఉండటానికి?

జయ : హా అత్తయ్య వస్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అంది

షీలా : మంచిది జయ

జయ : హా అత్తయ్య డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్నారా ఉన్నాయో లేవో?

షీలా : చూసాం జయ అన్నీ ఉన్నాయి

జయ : హ్మ్

షీలా : జయ అంత దూరం వచ్చి నువ్వేం డ్రాప్ చేస్తావ్ లే కానీ వేరే కార్ బుక్ చెయ్ మేము అందులో వెళ్తాం

జయ : పర్లేదు అత్తయ్య నేను వస్తాను

షీలా : నువ్వు ఒక్కదానివే‌ అంత దూరం వద్దు. లేదంటే నీకు తోడుగా పక్కింటి శేఖర్ వాళ్ళని అడగనా

జయ : ఎందుకు అత్తయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టడం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here