ఆఫీసులో పద్మతో

0
107

పద్మ, అరుణ్ ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నారు. వారం రోజుల నుంచి వాళ్ళకి ఆఫీస్ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ పని పడింది. ఆఫీస్ లో అందరు రాత్రి 8 గంటలకే వెళ్ళిపోతారు, కానీ వీరిద్దరూ వేరే వాళ్ళు వర్క్ చేసిన డేటా ని ఎవాల్యూయేట్ చేసి, తమ u s a క్లయింట్ కి రాత్రి 11 గంటలకి ప్రెసెంట్ చెయ్యాలి. పద్మ కి ఇల్లు దగ్గర, అరుణ్ కి హాస్టల్ దగ్గర. అది చిన్న కంపెనీ కావడం తో వాళ్ళకి క్యాబ్ సౌకర్యం కూడా లేదు. రోజూ క్లయింట్ కాల్ అయిపోయాక, అరుణ్ పద్మ ని వాళ్ళ ఇంట్లో దించేసి హాస్టల్ కి వెళ్లిపోయేవాడు. మళ్ళీ ఇద్దరు మరుసటి రోజూ మధ్యాహ్నం 3 గంటలకి ఆఫీస్ వచ్చేవారు.

పద్మ వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె కొంచెం నల్లగా ఉండటం తో, చాలా సంబంధాలు ఇలా వచ్చి, అలా పోయేవి. మూడేళ్ళుగా ఆమెకి ఎన్నో సంబంధాలు వచ్చినా, ఏది సెట్ అయ్యేది కాదు. కానీ ఆమె చాలా కష్టపడి చదువుకొని, ఈ జాబ్ చేస్తోంది. ఆమె అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో ఆఫీసులో నిజానికి ఎవ్వరు ఆమెను అంత ఇదిగా చూడరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here