ఒక భర్త చేసిన తప్పు | Telugu sex stories

0
93

భర్త తన భార్యకు క్రికెట్ ఆట నేర్పిస్తున్నాడు. భార్య కొట్టిన బంతి ఎదురుగా ఉన్న పాత బంగళా కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టింది. భర్త కోప్పడుతూ “అందుకే చూసి ఆడమంది. పద, ఇంటి ఓనర్ ని క్షమించమని అడుగుదాం” అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళారు.

భార్య కొట్టిన బంతి చేసిన పని కనబడుతోంది. హాల్ నిండా గాజు పెంకులు. అక్కడున్న వ్యక్తితో భర్త “మేము చేసిన పొరపాటు పనికి మమ్మల్ని క్షమించండి” అని అడిగాడు. ఆ వ్యకి “ఇందులో క్షమించాల్సిందేవీ లేదు. ఓ రకంగా నేనే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి! నేను మనిషిని కాదు. అదుగో ఆ సీసాలో వెయ్యేళ్ళుగా భందిచబడ్డ భూతాన్ని. మీవల్ల నాకు స్వాతంత్ర్యం దొరికింది.

నేను మీకు మూడు వరాలివ్వగలను. మీరిద్దరూ చెరో కోరిక కోరుకోండి. మూడవ వరాన్ని నాకే ఉంచుకుంటాను” అన్నాడు. ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. భర్త “ఈ రోజునుండీ జీవితాంతం ప్రతినెల పదిలక్షలు సంపాదన ఉండేల వరమివ్వు” అన్నాడు. “సరే, ఇస్తున్నాను” అంది భూతం. భార్య తన కోరిక కోరుతూ “నాకొక పెద్ద బంగళా, ఇంటినిండా నౌకర్లుండేలా వరమివ్వు” అంది. “సరే” అన్న భూతం “ఇప్పుడు మూడవ వరాన్ని నేను కోరుకుంటాను. వెయ్యేళ్ళుగా ఆ సీసాలో మగ్గిపోయి శారీరిక సుఖానికి దూరంగా ఉన్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ భార్యని అనుభవిస్తాను” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here