ఒరేయ్ తమ్ముడు పార్ట్ 2
నా మనసు అంత చాలా భారంగా ఉంది ,నా తమ్ముడు మారలేదు ఇప్పుడు పైగా నా శృంగార జీవితం లోకి తొంగి చూస్తున్నాడు..
వీడిని ఇక్కడ ఉండమని అడిగింది నేను కనుక నేను ఏం అన్న అంటే నన్నే అంటారు …పిలిచి వాడిని ఇబ్బంది పెడుతున్న అని అంటారు మా ఆయన ,మా అమ్మ..
బయటకు వెళ్లిన వీడికి పక్కన ఉన్న శాంతి, బయట కనపడినట్లు ఉంది.లోపలకి వొచ్చి అక్క ఎవరు పక్కన ఇంట్లో మంచి కత్తిలాంటి ఫిగర్ ఉంది చెప్పనే లేదు..
లక్ష్మీ:ఒరేయ్ ఆ అమ్మాయి పేరు శాంతి ,పెళ్లి అయిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి..ఆ అమ్మాయిని ఎమ్ కదిలించకు అసలే నువ్వు చాలా మరిపోయావు..
రామ్:అక్క నువ్వు బయపడకు నేను చూసుకుంటాను..
లక్ష్మీ:ఎమ్ చూసుకుంటావు రా ,వాళ్ళది లవ్ మారైజ్ చాలా మంచి జోడి ..వాళ్ళ జోలికి వెళ్లకు రా నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా ఉంది.
రామ్:ఇంట్లో అన్ని ఉన్న విధి లో వెతకడం లా ఉంది నా పరిస్థితి..అసలు ఏం అందం అక్క శాంతి ది ఒక్కసారి చూస్తేనే నా శరీరం నా మాట వినడం లేదు..ఇంకా పూర్తిగా చూస్తే ఎవరి మాట వినదేమో..
లక్ష్మీ: ఇంట్లో అన్ని ఉంది కూడా బయట ఏం వెతుకుతున్నావ్ …అమ్మాయి ని నీకు దూరం గా ఉండమని చెబుతాను లేదా ఆ అమ్మాయి ని ఏం మాయ చేసి ఏం చేస్తావో అని భయంగా ఉంది.. వొదిన వొదిన అంటూ ఎప్పుడు నా తోనే ఉంటుంది కానీ నీవల్ల మా స్నేహం చెడిపోయేలా ఉంది ..
రామ్ : ఇంకేం అక్క ఓడిన అనింది అంటే నేను తనకి బావ వరస అవుతా .. అంటూ వాడి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకొని సైలెంట్ అయిపోయాడు .