హాయ్ నా పేరు అర్జున్. . నేను 2016 లో హైదరాబాద్ లో వర్క్ చేస్తుండగా కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నాను. అప్పట్లో నేను ఒక బ్యాంకు లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. అదే బిల్డింగ్ లో ఒక ఒక కంప్యూటర్ సెంటర్ మా ఫ్లోర్ లోనే ఉండేది. లక్ష్మి ఆ కంప్యూటర్ సెంటర్లోనే పని చేస్తూఉండేది. ఏజ్ 35 ఉండొచ్చనుకుంటా, కొంచం నలుపు రంగులో ఉండేది గాని మొహం మాత్రం కలగా ఉండేది.
నేను ఆఫీస్ నుండి ఒక KM దూరంలో రెంట్ కి ఒక్కడినే ఉండేవాడిని కాబట్టి ఆఫీస్ కి వెహికల్ తీసుకెళ్ళేవాడిని కాను, నడుచుకుంటూనే వెళ్ళేవాడిని. తాను అప్పుడప్పుడు నా దారిలో ఎదురు రావడం జరిగేది. అప్పటికి తన ఇల్లు ఎక్కడో తెలియక పోయినా నా దారిలోనే అని తెలుసు. ఆ లొకేషన్ లో చేరిన ఒక సంవత్సరం వరకు నేను తనని పెద్దగా పట్టించుకొన్నదేమి లేదు.
ఒకసారి, మా ఆఫీస్ లో నెట్వర్క్ PROBLEMS వచ్చి, కంప్యూటర్ సెంటర్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. అప్పటినుండి, అక్కడ పని చేసే వాళ్ళతో కొద్దిగా పరిచయం పెరిగింది, కనపడితే పలకరించేంత.
నేను 6 FEET ఉంటాను, కొంచం ఫుడ్ మైంటైన్ చెయ్యడం వల్ల సన్నం, లావు కాకుండా మధ్యస్తంగా ఉండేవాడిని. నెట్వర్క్ ప్రాబ్లెమ్ వచ్చినప్పటి నుండి, లక్ష్మి ని కొంచం OBSERVE చెయ్యడం మొదలుపెట్టా. తన చూపులో నా మీద కొంచం ఇష్టం కనపడేది గాని, ఎలా కంఫర్మ్ చేసుకోవాలో తెలిసేది కాదు. తనతో నేను మాట్లాడింది కూడా తక్కువే. సరే చూద్దాం అనుకొని, తను ఎక్కడ కనిపించా, తనను అలాగే చూస్తూ వుండే వాడిని, తను కూడా RECIPROCATE అయ్యేది.