ఆహా, వస్తోంది గా..అప్పుడే అడుగుతాను రెడీగా ఉండు అంది సిగ్గు,కోరిక నిండిన మొహంతో.
అలాగే మేడం అంటూ వాగ్దేవి లో వచ్చిన మార్పుని ఆకళింపు చేసుకుంటూ తలూపాడు సంజయ్..
ఒక్క నిమిషం తర్వాత,ఏంటి సంజయ్ నేను ఏమి అడుగుతానో అని టెన్షన్ పడుతున్నావా అంది వాగ్దేవి.
టెన్షన్ ఎందుకు మేడం,మీరు మహా అడిగితే ఏదైనా పని చేసి పెట్టమంటారు అంత తప్ప ఇంకేమి అడుగుతారులే అందుకే నో టెన్షన్ అన్నాడు మనోడు నవ్వుతూ.
వాగ్దేవికి కూడా “పనే” గా కావాల్సింది మరి,అవునవును చిన్న పనే లే సంజయ్ అందులోనూ నీకు తెలియని పని అయితే కాదు బాగా తెలుసు ,నేను అడిగితే చేసేస్తావ్ అన్న నమ్మకం అయితే ఉంది నాకూ నో వర్రీ..
మాటిచ్చాగా మేడం ఖచ్చితంగా చేయాల్సిందే మరి,ఇంతకీ మీ మనసులో ఏమీలేదా అంకితా వస్తుంటే అన్నాడు మనోడు.
ఎందుకు మనసులో పెట్టుకోవడం సంజయ్??మామూలుగా అయితే ఇలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు,కానీ ఇక్కడ ఒక వైపు నా కజిన్ ఇంకోవైపు నన్ను కాపాడిన నువ్వు,ఇద్దరూ బాగా కావాల్సిన వాళ్లే సో అడ్డు చెప్పేది ఏమీలేదు.
ఆహా అయితే ఒకవేళ మేము ఇద్దరమూ తెలియకపోతే అస్సలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదన్నమాట..
హ్మ్మ్మ్ అంతే సంజయ్.(మనసులో మాత్రం దొంగగా చూసేదాన్ని లే అని సర్దిచెప్పుకుంది వాగ్దేవి).