ఇక మిగిలిన మూడు రోజులు సుబ్బలక్ష్మి అత్తయ్య జుత్తుతోనే రవి సమయం అంతా గడిచింది. భవానీని తయారు చేసి పంపగానే రజనికి,అత్తయ్యకి,నాకు జుత్తులకి నూనె రాసి-నాకు స్నానం చేయించి. తల దువ్వి జడ వేసి-జడని ముడిగా చుట్టేసేవాడు. రజనికి వాలుకుర్చీలోనే తలదువ్వి జడ వేసేవాడు.
తను స్నానం చేసి వచ్చేసరికి -సుబ్బలక్ష్మి అత్తయ్య దువ్వెనలు తీసుకొని తయారుగా ఉండేది.ఒత్తెన పొడుగైన అత్త జుత్తుని పేలు లేకుండా చెయ్యడానికి మొదలెట్టేవాడు.ఆ మూడు రోజులు సుబ్బలక్ష్మి కి ఒక్క రాత్రి మాత్రమే జడ వేసేవాడు. రోజంతా విప్పిన జుత్తుతోనే ఉంఛేవాడు. భోజనానికి జుత్తుని ముడివేసి ఉంఛేవాడు. నాకు నేప్కిన్ పేంటీ మార్చాల్సిన సమయానికి-అత్తయ్య జుత్తుని అలాగే వదిలి-అలాగే ఉండు పిన్నీ – అనిచేప్పి నావిమార్చి -కాళ్ళు నడుము 20 నిమిషాలుపట్టి మళ్ళీ అత్తయ్య జుత్తు మీద పడేవాడు.
ఆ రోజు-సుబ్బలక్ష్మి తల ఎడం కుడి పక్కల-చేవుల దగ్గర పేల్ని కుక్కడము చేస్తూ-వెంట్రుకనుంచి పేని తీస్తూ ఉంటే-అత్తయ్య జుత్తు చెవులకు ఉన్న దుద్దులకు మాటి మాటికీ చిక్కుకొవడవము మొదలైంది.”అబ్బా సుబ్బులు, ఈ దుద్దులు తీయ్యచ్చు కదే , వాళ్ళ ముగ్గురికీ పేలు తీసినప్పుడు చెవులకి మెడలో ఏమీ ఉంచను ” అంటూ దుద్దులకి చిక్కుకున్న జుత్తుని తీసి సర్దాదు.నేను ” అవును అత్తయ్యా, రవి వెంట్రుక వెంట్రుకని విడదీసి పేలు తీస్తాడు.అందుకే ఏమీ లేకుంటే ఈద్దరికీ హాయి” అన్నాను. రవి అప్పుడు ఎడంచేతిని జుత్తులోకి వేనుక నుంచి దూర్చి తలమీద నొక్కి- తలని కొద్దిగా వంచి-చేవిపక్క మీద వెంట్రుకలని వేరుచేస్తూ- పేలు తీస్తున్నాడు . “రవీ అలాగైతే దుద్దులు గొలుసు తీసేసి పేలు చూడు”అంది.