బృందావన సమీరం – 17

0
69

ఎపిసోడ్ 17:

వొళ్ళంతా తేలికైపోయింది తన వేడి మొత్తం దిగిపోయేసరికి, వెధవ ఏమీ చేయకుండానే కారిపించేశాడు అని గోముగా వాడిని తిట్టుకుంటూ బాత్రూం వెళ్లి క్లీన్ చేసుకొని వచ్చి ప్రేమగా వాడి నుదుటన ముద్దు పెట్టి వాడిని గట్టిగా హత్తుకొని అలాగే పడుకుండిపోయింది గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయి.

గోపీ కి మెలకువ వచ్చి బాత్రూమ్ కి వెల్దామని అనుకోగా తనని గట్టిగా హత్తుకొని పడుకున్న బృందా ని చూసేసరికి షాక్ తగిలింది..బెడ్ లైట్ వెలుతురులో ఆమె మొహం ప్రశాంతంగా కనిపిస్తూ గాఢమైన నిద్రలో ఉంది.తనని అలా హత్తుకొని పడుకున్న ఆమె ఎద భాగం తన భుజాల కింద గట్టిగా అతుక్కుపోయి ఉండటం వల్ల మనోడు లేవాలన్నా అవకాశం లేకపోయింది..ఆమె చీర పైట పక్కకి జరిగిపోయి ఆమె అద్భుతమైన సళ్ళ సైజులు బాగా కనిపిస్తున్నాయి గోపీకి,ఇవన్నీ ఒక ఎత్తైతే మరోవైపు ఆమె ఎద చీలిక మనోడిలో ఏదో తెలియని కోరిక ని కలిగించింది అందంగా కనిపిస్తూ..ఎంతైనా ఈమె అందాన్ని సొంతం చేసుకున్న శేషగిరి సర్ చాలా అదృష్టవంతుడు అనుకొని మెల్లగా ఆమెని కొంచెం అటువైపుకి తిప్పి బాత్రూమ్ వెళ్లి తన పని కానించుకొని మళ్లీ బెడ్ పైకి చేరుకున్నాడు..

పడుకుందామన్న గోపీ కి ఎందుకో బృందా ని చూడాలన్న కోరిక ఎక్కువ అయింది,అనుకున్నదే తడవుగా ఆమెని పరిశీలించసాగాడు…ఆమె ఊపిరికి అనుగుణంగా కదులుతున్న ఆమె సళ్ళని చూస్తోంటే గోపీ గాడి మనసు ఉరకలు పెట్టడం మొదలెట్టింది,అంతే మరి ఎంతటి మగవాడికైనా వెర్రెక్కించే ఎద సంపద బృందా సొంతం,గోపీ కూడా ఆ అందాలకి ఫిదా అయిపోయాడు ఎంతైనా కోడె వయసులో ఉన్న కుర్రాడు కాబట్టి..

అందమైన ఆమె మొహం,దొండ పండు లాంటి ఆమె పెదాలు,మత్తెక్కించే ఆమె సళ్ళు,నాజూకు పొట్ట కి తోడు ఆమె లోతైన బొడ్డు వెరసి గోపీకి వొళ్ళంతా తిమ్మిరి లాంటి ఆలోచన మొదలయింది.గిరిజా ఆంటీ ఉండుంటే బాగుండు అనే ఆలోచన ఎగదన్నింది మనోడికి.. ఎంత వద్దనుకున్నా మనసు మాట వినట్లేదు గోపీకి,తన చూపు ఆమె అందాల వైపే వెళ్తుండటం మనోడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. బృందా పైన ఉన్న అభిమానం వల్లేమో అంత నిగ్రహంగా ఉండటం,అదే గిరిజా అయ్యుంటే ఖచ్చితంగా దాడి చేసేవాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here