సాయంత్రం కవిత స్వాతి ఇంటికి వచ్చింది,
ఏంటీ వదిన మీ లవర్ వచ్చినట్లుంది, నువ్వెంటీ ఇక్కడే ఉన్నావ్, పాపం వెల్లి ఆయనతో ముద్దు ముచ్చట్లు ఆడకుండా.
సిగ్గుండాలి, నేనేమి కొత్తపెళ్లి కూతుర్ని కాదు, అతను రాగానే వెళ్లి మీద పడిపోవడానికి,
దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలి.
సరే నీ ఇష్టం, కొత్త ప్రియుడిని పస్త్తులు పెడతావేమోనని చెప్పాను.
నీ అవకాశాన్ని బట్టి ఉపయోగించుకో, ఈరోజు నైట్ ప్రోగ్రాం పెట్టుకున్నారా, లేదా.
కవిత నిన్న అంటే మా ఆయన తాగి పడుకున్నారు, మాకు వీలైంది. కానీ ఈరోజు రాత్రి ఎలా చేయాలో అర్థం కావడంలేదు.
నిజమే, ప్రతి రోజు కలవాలంటే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఆలోచిద్దాం రాత్రికి ఇంకా టైం ఉందిగా.
మా ఆయన ఈరోజు లేట్ గా వస్తాను అని చెప్పాడు.
సరే ఐతే ఒకసారి నీ లవర్ దగ్గరికి వెళ్లి చూస్తాను, తను ఎంతగా నీకోసం ఎదురుచూస్తున్నాడో.
సరే వెళ్ళు కానీ పిచ్చి మాటలు మాట్లాడకు అతనితో, నువ్వే ఏదైనా మార్గం ఆలోచించు.