శృంగార జీవితం 19 | telugu srungara kathalu

0
45

ఇప్పుడు మళ్లీ ఇంకో సమస్య… మా అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ కి 300 మీటర్ల లోపలికి ఉంటుంది, ఈ 300 మీటర్ల రోడ్ కూడా చాలా చిన్నగా ఉండేది, చుట్టూ బాగా ఎత్తుగా పెరిగిన చెట్లతో రోడ్ ఇంకొంచెం ఇరుకుగా ఉండటం వల్ల… ఇంకా మా అపార్ట్మెంట్ కి ముందు కొత్తగా ఇంకో బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు, ఇక ఆ రోడ్ లో మాదే చివరి అపార్ట్మెంట్, రాత్రి కార్ రివర్స్ చేసుకోటానికి కష్టం అని, మా కంపెనీ క్యాబ్ డ్రైవర్స్ అందరూ నన్ను మెయిన్ రోడ్ దగ్గరే వదిలేసేవారు, 300 మీటర్ల దూరం పెద్ద విషయం కాదు, పైగా నేను కూడా దమ్ము కొట్టొచ్చులే అనుకోని… నడవటం అలవాటు చేసుకున్నా. నా ఆఫీస్ అయిపోయే టైమ్ కి అక్కడ ఎవరూ నన్ను చూడరనే ధైర్యం కూడా… నేను రోజూ హ్యాపీగా దమ్ము కొడుతూ ఇంటికి వెళ్ళేదాన్ని.

సడెన్ గా ఒకరోజు మా కంపెనీ లో ఎప్పటిలా సర్వర్ సమస్య… నేను ఆఫీసు నుంచి అర్ధరాత్రి 2 గంటలకి బయలుదేరి రెండున్నర కి మా అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ ముందు దిగి… సరదాగా దమ్ము కొడుతూ మా అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి చూసేసరికి, గేటుకు లాక్ వేసి ఉంది, అక్కడున్న సెక్యూరిటీ కేబిన్ లోకి తొంగి చూస్తే… వాచ్మాన్ అక్కడ కూడా లేడు, ఒకవేళ దొంగలు పడ్డారేమో అని భయం వేసి అరవకుండా, కొత్తగా కట్టే బిల్డింగ్ వైపు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఇటువైపుగా వస్తే బాగుండు అని బాగా అనిపించింది. కొత్త బిల్డింగ్ దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించింది. వెంటనే అటువైపు ఇంకా వేగంగా నడిచి, ఎవరా అని తొంగి చూశాను. అతను ఎవరో పాస్ పోసుకుంటున్నాడు. నా ఆశ్చర్యానికి వాడు మా వాచ్మన్ అని నేను గుర్తించాను, వాడి మొడ్డ మొత్తం బయటకు తీసి పోసుకుంటున్నాడు, నల్లగా నిగానిగలాడుతూ… జావేద్… రఘు… అంత పెద్దది కాకపోయినా… మందం బాగా ఉంది. అప్పటి నా పరిస్థితి లో అది చాలా బాగా నచ్చింది. వాడు పోసుకున్నంతసేపు వాడి మొడ్డ వైపు నుంచి కన్నార్పకుండా చూశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here