మామయ్య ఆఫీస్ దూరం కావడముతో పొద్దుటే 8 కి బయలుదేరి మళ్ళీ రాత్రి 6 కి వచ్చేవాడు. అత్త 5 కల్లా లేచి నన్ను లేపి-తలకి నూనె రాయించుకొనేది.
నూనె రాసి దువ్వి నెత్తి మీదకి ముడి చుడితే-అప్పుడువెళ్ళి స్నానం చేసి మామయ్యకి భోజనం-కెరేజ్ ఇచ్చేది. మామయ్య బయలుదేరే సమయానికి నేను తయారయి వచ్చేవాణ్ణి.
అప్పుడు అత్తని తయారు చేసేవాణ్ణి. పొద్దుట ఎప్పుడూ అత్త మంచి ముడి వెయ్యమనేది. అత్త కి అప్పుడు తల దువ్వి-ముడి వేసి-కాటుక బొట్టు పెట్టి-చీర కట్టేసరికి నాకు కాలేజ్ టైం అయ్యేది. అలా మామయ్య ఉన్నా పొద్దుట మల్లి కాలేజ్ నుంచి వచ్చేక సాయంత్రం వరకు మాదే ఇష్టారాజ్యం. సరిగ్గా మామయ్య వచ్చే సమయానికి నేను అత్త కి రోజూ సరూకి తల దువ్వుతూ ఉండేవాణ్ణి. మామయ్య వచ్చేక అత్తని తయారుచేయడానికి ఒక 90 నిమిషాలు తీసుకొనేవాడిని. రాత్రి మళ్ళి భోజనాలు అయ్యాక సరూకి ముడి విప్పి తల దువ్వే వాణ్ణి.అలా తల దువ్వుతూ-మాట్లాదుకుంటూ-ఇంకో గంట గడిపేవాళ్ళం.మామయ్య ఉన్నాప్పుడు మాత్రం రోజూ రాత్రి అత్తకి జడ గట్టిగా వేసేవాణ్ణి.