హాయ్ రీడర్స్
ఇది నా స్టొరీ కంటిన్యూ…
ఇది నా ఫస్ట్ స్టొరీ ఏమైనా తప్పులు ఉంటే సర్దుకొండి. ఇక కథలోకి వెళ్తే నా అందాల తార షాహి పక్కన వచ్చి కూర్చోగానే నాకు ఏం అర్థం అవ్వలేదు షాక్ లో ఉన్న
షాహి : హే ఏం అయింది అల అయిపోయవ్
నేను : ఏం లేదు ఆంటీ
షాహి : కోపం గా చూస్తోంది
నేను: సారీ షాహి గారు
షాహి : పర్వాలేదు షాహి అనే పిలువు బాగుంది
నేను: ఒకే
షాహి: ఇంకేంటి
నేను: చెప్పాలి మీరే చాలా రిచ్ అనుకుంటా మీరు
షాహి: ఏదో పేరుకి రిచ్ లే ఏం చేస్కోవాలి ఎంత ఉన్న కావాల్సినవి లేవు కదా
నేను: నాకు అనుమానం వచ్చి అన్ని ఉన్నాయి కదా ఆంటీ ఇంకా ఏం లేవు
షాహి: అవన్నీ నీకు ఎందుకులే
నేను : ఒకే ఒకే మనక్ ఎందుకులే అని కాం అయ్య
కాఫీ అయిపోయింది ఇక నేను వెళ్తా షాహి అని లేచా
షాహి : ఇంకాసేపు ఉండచ్చు కదా
నేను : ఆకలిగా ఉంది వెళ్లి తినాలి మళ్ళీ రేపు డుతుకి వెళ్ళాలి అని చెప్పా
షాహి: ఆకలిగా ఉందా సరే పడ మరి తిందం నీకు ఎలాగో నొన్ వెజ్ ఇష్టం కదా చికెన్ చేశాను తిని వెళ్లి
నేను: పర్వాలేదు అని వెళ్తుంటే