హై-ఫై 10

0
374

Telugu Sex Stories తిరిగొచ్చాకా ప్రమోషన్ వచ్చింది.ఆ గొడ్డు చాకిరి వాడికి నాకు..నేను కూడా చేసాకా గొడ్డు చాకిరి..

అందరు నవ్వుతు చప్పట్లు కొట్టారు..

రోహిత్: ఫాతిమా ఈ విషయం మీ అక్కకి చెప్పారా?

ఫాతిమా: ప్రమోషనా గొడ్డు చాకిరా ? ప్రమోషన్ అయితే చెప్పాను, గొడ్డు చాకిరి చెప్పక్కర్లేదు.మా అక్కకి తెలుసు..

వివేక్: మరి పెళ్లి ఎప్పుడు ?

ఫాతిమా: నెక్స్ట్ మొంత్ ఉంది.పెళ్లి.

వివేక్: మరి పెళ్ళికి నెల రోజుల్లో పెట్టుకుని ఇలా వచ్చారు..

ఫాతిమా: పెళ్లి తరువాతా ఎంజాయ్ చేస్తామో లేదో తెలీదు..

మళ్ళి ఎవరన్నా దొరుకుతారో లేదో తెలీదు.

అందుకే ఇలా.ఎంజాయ్ చేద్దామని..

అందరు క్లాప్స్ కొట్టారు..

చలో హూ ఐస్ నెక్స్ట్ అన్నాడు వివేక్.బాయ్స్ నెక్స్ట్ అంది షాలిని..

ఓకే అన్నాడు వివేక్..

గుంపులోనుంచి ఒకతను ముందుకొచ్చి ఒక చీటీ తీసాడు.

రమణ…

రమణ ముందుకొచ్చాడు..

షాలిని.బాబు నీ పేరు చూస్తే రమణ అని పద్దతి గా ఉంది.నువ్వు ఈ గ్రూప్ లో వాడివేనా లేక పొరపాటున ఇటు వచ్చావా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here