వంశనికికొక్కడు 10

0
575

Telugu Sex Stories ఈ మూడు రోజులు ఎలా గడిచాయో గుర్తు లేదు నాని కూడా పోయింది. తెల్లవారితే. కాలేజ్ మొదటి రోజు.. న కుటుంబ మర్మం ఏమిటి. మా నాన్న గతంలో ఏం జరిగింది.. ఎప్పుడు తెలుస్తుంది నాకు.. ఇవే.ఆలోచనలు…ఒక ప్రణాళికతో పోతే అన్ని తెలుస్తాయి. అన్సార్ తో మంచిగా ఉంటే వాళ్ళ ఇంటికి పోవచ్చు.. ఫాతిమా ఆంటీని అడిగితే కొంతైనా తెలుస్తుంది.. ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాను.. ఉదయం
అత్త వచ్చి లేపింది. రామ్ లేచి తొందరగా రెడీ అవ్వు ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే తొందరగా వెళ్ళండి… నేను లేచి సరే అత్తమ్మ.20mins లో వస్తాను.

నేను వెళ్లే సరికి సీత రెడి అయి నకోసోమే వైట్ చేస్తుంది..

అత్తమ్మ వచ్చి అన్ని జాగ్రత్తలు
చెపుతుంది..మాకు సెరో మొబైల్ ఇచ్చింది..రామ్ నీకు మొబైల్ వాడటం రాకపోతే సీతను అడుగు అన్ని అది చెపుతుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. ఎలా కలిసి వెళ్లారో అలాగే కలిసి రావాలి ఇద్దరం తల ఊపి. కాలేజ్ బయలు దేరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here