వంశనికికొక్కడు 17

0
406

Telugu Sex Stories చాలా రకరకాల వంటలు చేసింది దుర్గ బాగా రుచిగా కూడా ఉన్నాయి ఏక్కువే తిన్నాను తిన్నాక తాను నన్ను.. బెడ్రూం లోకి తీసుకెళ్ళింది. నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెపుతాను రామ్.

నేను తలా ఊపడం తప్ప ఏం మాట్లాడటం లేదు..

నువ్వు చాలా జలిగుణం కలిగినా వాడావు ఇక్కడ నువ్వు ఇలా ఉంటే మోసపోయే అవకాశం ఉంది

నీకు నమ్మకం కలిగినా వారికీ సహాయం చేయు అంతే కాని అనవాసరపు విషయాలలో కలగచేసుకోకు

ముక్యంగా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోడానికి ప్రయత్నం చేయు తెలుసుకోకుండా ఏ అమ్మాయిని ముట్టుకోకు అలా చేయడం వల్ల వారికి నీమీద గౌరవం పెరుగుతుంది

అమ్మాయిల ముందు తెలివిగా ఉండు కానీ వారిని మోసం చేయకు నువ్వు చేయవు అని తెలుసు అయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా తప్పులు జరుగుతాయి

ఒకసారి అమ్మాయి నీమీద మనసు పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనక అడుగు వేయదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here