Telugu BoothuKathalu “నాకేం అనిపించట్లేదు madam.” అంటూ ఇందిరాని తప్పించుకోవడానికి వడ్డనలో మునిగిపోయింది. “హాయ్, ఇందిరా” అన్న పిలుపుతో అటు తిరిగింది ఇందిరా “హయ్ కీర్తన, ఎలా ఉన్నారు?”
“ఇందూ, ఎవ్వరూ బాగున్నవాళ్ళని బాగున్నావా అని అడగరు. కానీ thank you., నువ్వు అడిగావ్”
“నువ్వు డాక్టర్ కదా, మీరు ఎవ్వరినైనా అలా అడిగితే ఫీజు తీసుకుంటారు. కానీ మాకు ఏ ఫీజు అక్కర్లేదు”.
“అవును ఈ పార్టీ దేనికి?”
“మా రాం సింగ్ కోసం”
“వాచ్ మాన్ గురించా, ఇందులో స్పెషల్ ఏముందే” అంటూ కళ్ళు ఎగరేసింది కీర్తన. ఇందూ అండ్ కీర్తన మంచి ఫ్రెండ్స్
“మంచి నమ్మకస్తుడు కదా కీర్తూ””బుల్ షిట్, అవకాశం రానంతవరకే…..పత్తిత్తులమ్మా. అవకాశం వస్తే మంచితనానికి కుక్క బుద్ది పుడుతుంది.”
“నీ ముఖం.., నేనే వాడికి పడిపోయానే…వాడికి నావి అన్నీ చూపించాను.,ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. వాడికి మా ఇంట్లో సేఫ్ పాస్ వర్డ్ తెలుసు.. కానీ ఒక్క రూపాయి పోలేదు. ఇంతకంటే ఏం కావాలే..”