telugu boothukathalu సోది అని ఎలా అనుకుంటున్నానో చెప్పటం కష్టమే సుమా. రక్షించారు., మీకు అభ్యంతరం లేదు అయినా వ్యంగ్యంగా సమకాలీన పరిస్థితులను ఒక సంభాషణలా వ్రాద్దామని అనుకుంటున్నాను. అసలు విషయం మీకు చెప్పుకుంటే కాస్త మనసు తేలిక అవుతుంది.
మన ప్రియతమ నాయకుడు.
దేశం లో నల్ల ధనం (అబ్బే మా ఆంటీ నల్ల ధనలక్ష్మి కాదండి., నల్ల దమయంతి కూడా కాదండి) తూర్పారబట్టి మంచి తెల్లధనం అమలులోకి తేవాలనినూ…, పాక స్థానం లోని వెదవలు ముద్రించే (పాకిస్తాన్ అంతే పవిత్రమైన స్థానం పాక్ ఏస్తాన్ పాకిస్తాన్) వెయ్య, 500 రద్దు చేసి ద్రవ్యోల్బణం సమం చేద్దామనుకున్నారు. సరే మంచి ఆలోచన నేను కూడా సమర్దిస్తాను.
కాకపోతే ఒకటే బాధ
అందరూ నల్ల ధనలక్ష్మిని కట్టడి చేసి సేఫ్ ల్లో దాస్తున్నారు. అలా దాచాలంటే 1000, 500 నోట్లు అయితే దాచవచ్చు అనుకోవచ్చు. కానీ 100 నోట్లు ఎవ్వడు ప్రింట్ చెయ్యమన్నాడు? కొత్తగా రంగు మార్చి 50 నోటు, 250, 200, ఇలా రంగులు మార్చి ఎవ్వరు ప్రింట్ చెయ్యమన్నారు.