Telugu Sex Stories పోన్లే అన్నయ్యా ఇంతిలా మందలించకండి. మీరు ఏమైనా మాట పడతారేమో అని నా భయం. నాకు తెలిసి అతనికి తెలుగు రాయడం, చదవడం రాదు. కానీ ఎలాగైనా ఒక కథ రాయాలి అనుకుంటున్నాడు. అభినందనీయం.
కానీ అందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులకి వెళ్దాం, వొకాబులరీ డెవలప్ చేసుకుందాం, అనర్గళంగా మాట్లాడదాం, కొత్త పదాలు వెతికి మరీ రాసుకుందాం, మన మంచు లక్ష్మీ లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి అమెరికన్ స్లాంగ్ కూడా వాడుతూ తన ముందు మిగిలిన వాళ్ళను చవటలుగా చూస్తూ భాషా జ్ఞానం ప్రదర్శిస్తున్నారు.
సరే ఆ భాషలో మీకున్నంత పట్టు మాకు లేదు. సరే. మరి మాకు అవసరం లేని భాషను (ఇక్కడ అవసరం అంటే మాట్లాడాల్సి రావొచ్చు కానీ అందరికీ అవసరం కాదు కదా. అది రాకుండా కూడా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్రతకొచ్చు కదా? కానీ తెలుగు రాకుండా ఒక్క ఇంగ్లీష్ తో నెట్టుకు రాలేము) మాకు రాదని ఎగతాళి చేసే వారెందరో.. మరి మీ మాతృభాష మీద ఎంత ప్రేముంది. మనది కానీ పరాయి భాషను నేర్చుకోడానికి ఇంత ప్రయాస, తాపత్రయం పడే ఓ మనిషీ నీ మాతృభాష సంగతేంటి?