telugu sex stories “ఎండాకాలంకదూ!” అంది జానకి.
“ఎండకి కాదు అమ్మమాటలకి ఈ చీరవిప్పేసి లుంగీషర్ట్ వేసుకువెళతాను. పోనీకదా అని వింటుంటే.”
“చీరవిప్పేసి అలా వెళతాననలేదు రక్షించావు.” నవ్వుతూ అని వెంటనే గంభీరంగా ముఖంపెట్టి. “వాసంతీ! మీ మామయ్యకు నాకు మాటిచ్చావు. ఈ ఒక్కసారికీ మా మాటవినాలి. ఆ.ముడుచుకు సిగ్గు పడనక్కరలేదు. తెచ్చిపెట్టుకుని పమిట చుట్టుకున్నట్లు కప్పుకోను అక్కరలేదు. పద నేనూ నీ పక్కనే కూర్చుంటా కదా! మామూలుగావుంటే చాలు అదే అందం.” అంది జానకి.
వినీ విననట్లు “ఊ”. అని కుర్చీలోంచి లేచింది వాసంతి. “ఓ అరగంట కళ్ళుమూసుకుంటే వాళ్ళెళ్ళిపోతారు. శనివదిలి పోతుంది.” అనుకుంది.
జానకి వాసంతి హాలులోకివచ్చి గుమ్మందగ్గర ఆగిపోయారు. వాళ్ళను చూసి వెంకట్రామయ్యగారు “రామ్మా జానకీ! ఇలా వచ్చి కూర్చోండి,” అన్నారు.
వాసంతి జానకివచ్చి పెళ్ళివారి ఎదురుకుండా వున్న సోఫాలో కూర్చున్నారు. కింద అయితే కూర్చోను, సోఫాలో అయితేనే కూర్చుంటానని వాసంతి అనటం. దానికి అది లక్షమ్మ అభ్యంతరచెపుతూ గొణిగితే రాధాకృష్ణ అక్కకి సర్దిచెప్పాడు. “సోఫాలో కూర్చోటం అమర్యాదేం కాదు. ఇప్పుడు అందరూ అలాగేచేస్తున్నారు.” అని.ఆదిలక్షమ్మ సర్దుకుంది.