ఈడూ జోడూ 5

0
524

telugu sex stories ఆమె ప్రవర్తన ప్రసాదుకి విడ్డూరంగా తోచినమాటనిజం. కానీ ఎదుట కూర్చున్న ఆడపిల్లను__ అందులోనూ ఆమె అందమైనదైనప్పుడు __ మనసు కూరట కలిగించడంలో మగవాడికి తృప్తి ఉంటుంది.

“అయితే నేనన్న మాటలన్నీ మరచిపొండి” అన్నది ఉదయ.

“మరచిపోవాలా నేనింకా అలోచించాలనుకుంటున్నారు…”

నిజంగా మీరు నామాటలకు విలువనిస్టారా? నన్ను చెప్పినదాని గురించి ఆలోచిస్తున్నారా?” అంది ఉదయ అత్రుతుగా.

ప్రసాదు నవ్వి __ “దేనికైనా ఆడవాళ్ళు తొందరగా చలిస్తారనుకుంటాను. బాబు గుఇరిమ్చి ఆలోచించి మీ మనసు తప్పుదారులు తొక్కుతున్నదను కుంటాను. నాకు వివాహామయింది. అదీ ప్రేమివివాహం. నా భార్యకోసం నేను అయిన వారందరినీ వదులుకున్నాను. నాకంటూ ఎవ్వరూ లేకుండా చేసుకున్నాను. మేమెంతో సంతోషంగా కలసి జీవించాం. మావైవాహికమైపోయిన నన్ను ఇప్పుడు సుభద్ర లేనంతమాత్రాన మరో ఆడపిల్ల సహించగలదా? భరించగలదా? ఈ విషయం నేను సీరియస్ గా అలోచించాల్సి వున్నది. ఒకవేళ ఎ ఆడపిల్లనయినా అందుకు సిద్దపడితే __ అది తాత్కాలికావేశామా __ అమాయకత్వమూ అన్న విషయంకూడా నేను నిర్దారించుకోవాలి. అటుపైన ఎ ఆడబిడ్డను కన్నతల్లిదండ్రులైనా ఇటువంటి ఘోరానికి అంగీకరిసతారా అన్నది చూడాలి” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here