భార్యతోరెండో పెళ్ళి

0
549

telugu sex stories కాలేజిలైబ్రరీ రీడింగ్ రూంలో కూర్చుని రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటోందియశోద. ఏం.ఏ. సైకాలజీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ అమ్మాయి. ఒకచేతికి ఒక జత గాజులు. రెండో చేతికిరిస్ట్ వాచ్. మెడలో సన్నని పొట్టి బంగారు గొలుసు. ప్రింటెడ్ బెంగాల్ కాటన్ చీర. నిరాడంబరమైన అలంకరణ. ముఖంచాలా కాంతివంతంగా ఉంటుంది.

రీడింగ్ రూంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మాట్లాడకూడదని రూల్ ఉంది. ఆ రూల్ బ్రేక్ చెయ్యటానికి ఉన్న ఉపాయాలన్నీ వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు స్టూడెంట్స్. కొందరులావుపాటి పుస్తకాలుముందేసుకుని చిన్న చిన్న స్లిప్స్ ద్వారా సంభాషణలు జరుపుకొంటున్నారు. మరి కొందరు బుక్స్ రాక్స్ వెనుకచేరి గుసగుసలు చెప్పుకుంటున్నారు.

రిఫరెన్స్ బుక్స్ జాగ్రత్తగా చూసుకుంటూనే చుట్టూ చూస్తోంది యశోద. ఆమె చూపులు ఎవర్నీ వెతుక్కోవటంలేదు. దేనికోసమూ ఎదురు చూడటం లేదు. అలా చూసీ చూడనట్లుచుట్టుప్రక్కలవాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళ మనస్తత్వాలు అంచనా వెయ్యటం. తర్వాత తన అంచన తప్పో రైటో తెలుసుకోవటం యశోదకి చాలా ఇష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here