Telugu Sex Stories పాత క్యాలెండర్ తీసి కొత్త క్యాలెండర్ తగిలిస్తుండగా మదన ఆకారం కళ్లముందు మెదిలింది గంగయ్య కి. యెందుకో చాలా అనందం కూడ కలిగింది.”వై దిస్ కొలవరి కొలవరి డి!!” అంటూ హమ్ చెయ్యడం మొదలెట్టాడు.
గత మార్చి నెలలో మదనకి పెళ్లయింది.మే మొదటి వారం లో మొగుడితో కాపురానికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి
ఇప్పటివరకు మళ్లీ తను పుట్టింటికి రాలేదు.దసరా కి ఖచ్చితం గా రమ్మని వాళ్ల వాళ్లు పిలిచారట. భర్తతో కలిసి
వస్తానని కూడా చెప్పిందట. ఆ విషయం తెలిసి కళ్లలో సెర్చి లైట్లు వెలిగించుకుని మరీ ఎదురు చూసాడు
గంగయ్య.కానీ యెందువల్లనో ఆమె రాలేదు. మదన ఇంట్లోవాళ్లకంటే కూడా తనే ఎక్కువగా నిరుత్సాహపడ్డాడు.
ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది.కొద్దిరోజులలో సంక్రాంతి పండుగ రాబోతోంది. వాళ్ల పెళ్లి జరిగిన తర్వాత ఇదే తొలి
సంక్రాంతి కాబట్టి అమ్మాయిగారు మొగుడితో సహా దిగుతోంది.అదీ గంగయ్య ఆనందానికి కారణం.