చెలరేగిన జాణలు – Part 15

0
53

ఇంటికి వచ్చాక నొప్పులతో కాలేజ్ కి డుమ్మా కొట్టి హ్యాపీగా నిద్రపోయాను

మధ్యాహ్నం లేచి ఫ్రెషప్ అయ్యి, లంచ్ ముగించాను..

బోర్ కొట్టి మాధురీ కి కాల్ చేస్తే స్విచ్చాఫ్..

పోనీ పద్మజా ఆంటీ దగ్గరకు వెల్దామా అన్న ఆలోచన వచ్చి అమ్మకి చెప్పి పద్మజా ఆంటీ ఇంటికి బయలుదేరాను

ఇక్కడ స్రవంతి వాళ్ళ అమ్మ అంతరంగం <a href=" ఇల్లు,చదువు అనుకునే స్రవంతీ కి ఏమైందబ్బా అని దీర్ఘాలోచనలో పడింది స్రవంతి వాళ్ళ అమ్మ నందితా..

ఏదో అవుతోంది స్రవంతీ కి,లేకుంటే ఎప్పుడూ లేని విధంగా తన మొహంలో సంతోషం ఇంకా ఈ మధ్య రాత్రుళ్ళు ఇంటికి రాకపోవడం..

పోనీ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా దీనికి???ఇలా రకరకాల ఆలోచనలతో మునిగిపోయింది నందిత.

ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నా అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు,ఆ వయసులో నేను కూడా బాగా తిరిగేదాన్ని అని సంభాళించుకుంది..

మెల్లగా తన గతంలోకి వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here