హాయ్ అందరికి, నా పేరు క్రిష్, నేను మొదటి సారి నా కథని మీతో పంచుకున్నాను, దాని మీ అందరి దగ్ర నుండి మంచి response వచ్చింది, ఇపుడు నా లైఫ్ లో జరిగిన ఇంకొక స్టోరీ ని చెప్పాలి అనుకుంటున్నాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఈ కథ చెన్నై రైల్వే స్టేషన్ లో మొదలు అయ్యింది, నేను వీకెండ్ అని ఇంటికి వెళ్దాం అనుకుని friday సాయంత్రం chennai central స్టేషన్ కి వెళ్ళాను, మాది గుంటూరు, మాకు ప్రతి రోజు సాయంత్రం 4:45 కి హైదరాబాద్ ఎక్సప్రెస్ ఉంటది, కానీ దానికి నాకు రిజర్వేషన్ దొరకలేదు, ప్రతి friday స్పెషల్ ట్రైన్ ఉంటది 7:30 కి ఆ ట్రైన్ కి దొరికింది, ఇంకా వాటర్ బాటిల్, చిప్స్ తీసుకుని ట్రైన్ లో కూర్చున్నాను.
స్టేషన్ బాగా రద్దీగా ఉంది, సీట్ దగ్గర ఎవరో ఒకరు తగలక పోతారా అని చూస్తున్న, కానీ అందరు మగవాళ్లే వస్తున్నారు, మీసం గడ్డం మీసం గడ్డం అని అవే ఒక చీర అయినా వస్తే బాగుండు అనుకుంటున్నా, అపుడు వచ్చింది తను.