హాయ్ ఫ్రెండ్స్… ఇది నా ఫస్ట్ స్టోరీ… మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్న…. ఇది రియల్ స్టోరీ, నాకు మా అత్తకి జరిగింది. ఇక స్టోరీలోకి వెళ్తే…. నా పేరు వివేక్ వయసు 21 నేను ప్రస్తుతం BTech చేస్తున్నాను. ఈ స్టోరీ 3 సంవత్సరాల క్రితం జరిగింది. మా అత్త పేరు గీత వయసు 27. మా మామ, అత్త వరంగల్ లో ఉంటారు. మా మామ ఒక ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. నేను ఇంటర్ కంప్లీట్ చేసి EAMCET ఎగ్జాం కోసం చదువుతున్న.
వరంగల్ లో కోచింగ్ బాగ చెప్తారు అని అక్కడికి వెళ్లిన. మా మామ వాళ్ళ ఇంటి దగ్గరే అహ్ కోచింగ్ సెంటర్. సో నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా మామకి, అత్తకి పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది అప్పుడు. మా మామ రోజు ఆఫీసుకి వెళ్ళేవాడు. సో ఇంట్లో అత్తకి అవసరం ఉంటే నేనే చుస్కునే వాడిని. ఇంట్లో ఏమైనా సరుకులు కావాలంటే నేనే తీస్కొచ్చేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా మామకి ఒక 3 నెలలు వర్క్ ఉంటే హైదరాబాద్ లో ఉన్న మెయిన్ ఆఫీసుకి పంపించారు వాళ్ళ మేనేజర్.