నా పేరు అర్చన ఇప్పుడు9థ్ క్లాస్ మా అమ్మ పేరు కల్యాణి మా నాన్న సిటీ లో జాబ్ చేస్తున్న టైం అప్పుడు నేను చిన్న పిల్లని నాన్న డైలీ తగ్గి వచ్చేవాడు సన్ డే వచ్చింది అంటే చాలు ఇంటికి ఫ్రెండ్స్ రావడం తాగుతూ కార్డ్స్ ఆడడం ఒక్క అలవాటు నాన్న ఫ్రెండ్స్ వెళ్లిపోగానే అమ్మ నాన్నతో గొడవ పెట్టుకునేది గొడవ పెద్దది అయేది నాన్న అమ్మ ని బాగా కొట్టేవాడు ఇలా చాలా సార్లు జరిగేది
విలేజ్ లో ఉండే మా తాతయ్య కు మా అమ్మ ఈ విషయం మొత్తం చెప్పింది
తాతయ్య నాన్నకు ఫోన్ చేసి కోడల్ని కొడుతున్న వా బుద్ధి లేదా నీకు అన్ని తిట్టేవాడు నాన్న కు మా తాతయ్య అంటే కొంచెం భయ్యమే ఎందుకంటే ఒక్క సారి ఆస్తి ని మా అమ్మ పేరు మీద రాస్తా అన్నాడు
మా కు వ్యవసాయం ఉంది విలేజ్ లో యిన్లు కూడా ఉంది వ్యవసాయం మా బాబాయ్ చూసుకుంటాడు
మా నాన్న మాత్రం ఏమి మారలేదు అమ్మ ను కొట్టడం ఎక్కువయింది నేను అడ్డు వెళ్లే దాన్ని నన్ను పక్కకు తోసేసి అమ్మ ను కొట్టే వాడు