లైఫ్ ఈజ్ – 14

0
38

ఆ తరువాత పెద్ద అమ్మాయి చాము నవ్వుతూ బయటికెళ్లింది

నేను బాబాయ్ వైపు చూసీ తప్పుగా ఎమంన్న మాట్లడనా
అన్నాను దానికి బాబాయ్ నవ్వుతూ బాత్రూం లోకి వెళ్ళాడు

రెండో అమ్మాయి మహి కళ్లు పెద్దవిగా చేసి నన్నే చూస్తూంది ..

మహి లేచి నా దగ్గరికి వచ్చి అమాయకంగా ముఖం పెట్టుకొని అమ్మనే పడేశాడు కాదు అంది ..

ఇప్పుడు నేను ఆంటీని ఎమ్మన్నాను అన్నాను

మహి అమ్మని నాన్న తప్ప ఎవరూ, మీను ,అని పిలవరు
అందరూ లక్ష్మి అనే పిలుస్తారు‌… అంటూ

మహి అమ్మని నాన్న తప్ప ఎవరూ, మీను ,అని పిలవరు

అందరూ లక్ష్మి అనే పిలుస్తారు‌… అంటూ బయటికి వెళ్ళింది…..

ఏంటో ఈ అమ్మాయి మాటలు అనుకుంటూ అలోచిస్తూ
కూర్చున్న…..
….
బాత్రూం నుండి బాబాయ్ వచ్చిఅందరూ వెళ్ళి పొయారా సరె సరే కాసేపు పడుకుంటాను అంటూ మంచం పై కూర్చున్నాడు ..

బాబాయ్ నేను మీతో కొంచం మాట్లాడాలి అన్నాను

బాబాయ్ దేని గురించి చిన్న అన్నాడు…..

అదే బాబాయ్ పెళ్లి గురించి అన్నాను….

ఇంకా నువ్వు పిల్లానైన చూడలేదు అన్నాడు

అది కాదు బాబాయ్ వీళ్లు చూస్తే పెద్ద ఫ్యామిలీ
బాగా ఉన్న వాల్లల ఉన్నారు

నేనా అనాధను పెద్దగా చదువుకోలేదు ఎదో మీ దగ్గర చిన్న పని చేసుకుంటున్నాను .
దేనికైన అర్హత ఉండాలి కదా బాబాయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here