ఈకథలోని పాత్రల పేర్లు… ఆయా పాత్రల స్వభావం మొత్తం పూర్తిగా కల్పితం, ఏ ఒక్క వ్యక్తిని గానీ, ఏ ప్రాంతాన్ని గానీ, ఏ మతాన్ని గానీ, ఏ రాజకీయ పార్టీని గానీ ఉద్దేశించింది కాదు. ఈకథ కేవలం కొద్దిసేపు మన సమస్యలు మరచిపోయి… హాయిగా కొద్దిసేపు శృంగార లోకంలో విహరించాలన్నదే నాముఖ్య అభిమతం. ఈకథ ఎవరి వ్యక్తిగత జీవితానికి అయినా దగ్గరగా ఉంటే… నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఈకథలో ఉన్నట్లుగా బయట ఎవరితోనూ ప్రవర్తించవద్దని నా మనవి. కేవలం సరదా కోసమే రాస్తున్నాను. ఇదంతా నిజం కాదు, అర్థం చేసుకుని సహకరించాలని నా ప్రార్థన.
హాయ్ ఫ్రెండ్స్…
నాపేరు అమృత, వయస్సు 28 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాను. ప్రేమించే భర్త. శృంగారంలో సుఖాన్ని బాగా ఆస్వాదించాలని పిల్లలు అప్పుడే వద్దనుకున్నాము.
నేను ఫిట్‌నెస్ కి కూడా సమయం కేటాయించడం వల్ల… నేను చాలా ఫిట్ గా ఉంటాను. ఇక నా ఎత్తు 5’4″, కొలతలు 34-26-34, ఫెయిర్ స్కిన్ తో చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తానని నా భర్త అంటుంటారు.
నాక్కూడా శృంగార కోరికలు చాలా ఎక్కువే, కానీ ఒక్కోసారి ఇద్దరికీ వేర్వేరు షిఫ్టులు అవ్వటం వల్ల మా ఇద్దరి కలయికకు బాగా అంతరాయం ఉండేది.