నాకు మధ్యాహ్నం బాగా విసుగు వచ్చింది. ఖాళీగా ఉంటే నేనే ఎవడికైనా ఫోన్ చేసి పిలిపించుకునేలా ఉన్నాను. ఏదైనా పని పెట్టుకోవాలి… అని బాగా ఆలోచించి… షాపింగ్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
నేను లైట్ గా మేకప్ వేసుకుని… రెడీ అయ్యాను. బయట వాతావరణం చాలా వేడిగా ఉంది… అందుకే నేను సల్వార్ కమీజ్ ధరించాను, ఇది సౌకర్యంగా ఉంటుందని నేను భావించాను.
నేను క్యాబ్ బుక్ చేసుకుని, నా ఇంటి నుండి దాదాపు 40 నిమిషాల దూరంలో ఉన్న మాల్‌కు వెళ్లాను. నేనూ… అరుణ్ ఇద్దరం జాబ్ చేయటం వల్ల… నా ఉద్యోగం పోయినప్పటికీ… నాకు డబ్బు అనేది నిజంగా సమస్య కాదు.
నేను మాల్కు చేరుకున్నాను. ఏమి షాపింగ్ చేయాలో నిర్ణయించుకోలేదు, నాకు బాగా చిరాకుగా ఉంది.
కొన్ని గంటలు అలా మాల్ లో మొత్తం తిరిగిన తరువాత… నేను ఒక షూ షాపుకి వెళ్లి కొన్ని చెప్పుల వైపు చూశాను. వచ్చే 6 నెలలు నేను ఫ్రీ బర్డ్… అందుకే… కొంచెం బోల్డ్ గా… హాట్ గా ఉండాలని డిసైడ్ అయ్యా… ఇప్పుడు హైహీల్స్ కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను.