హై-ఫై 16

0
325

Telugu Sex Stories యజమాని: మా రిసార్ట్ ని వివేక్ అనే పేరుతొ ఒకతను బుక్ చేసాడు.వాళ్ళందరూ ఫ్రైడే రోజు రాత్రి ఇక్కడకి చేరుకున్నారు..

డిన్నర్ ముగించి వాళ్లంతా ఏవో గేమ్స్ ఆదుకుంటామని మా బంక్యూట్ హాల్ తీసుకుని అక్కడ గాథేర్ అయ్యారు.

నైట్ రెండు గంటల సమయంలో మా బాయ్ వాళ్లకి డ్రింక్స్ సప్లై చేసినట్టు చెప్పాడు..తెల్లారేసరికి మాకు ఎవరు కనపడలేదు..

రిపోర్టర్: మీరు వెంటనే పోలీసులకి ఎందుకు చెప్పలేదు

యజమాని: మేము వాళ్ళు బిల్ ఎగొట్టి పారిపోయారు అనుకున్నాం..కానీ మా వాళ్ళు, వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేశామని చెప్పారు.

నేను కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి విషయం చెప్పను..

కాల్ తీసుకున్నాయని ఆ అక్కడే ఎక్కడో తాగి దొర్లుతూ ఉంటారు వెతుక్కో అని పెట్టేసాడు..

చేసేది లేక ఉరుకున్నాం..

వాళ్ళు శుక్రవారం వచ్చారు..ఇవ్వాళా గురువారం..వారమైంది..ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో.. వాట్ మనం కిడ్నాప్ అయ్యి వారం అయ్యిందా ?