అమృత: సరే ఏదైనా చెప్పు… మీ కోసం చేస్తాను.
జావేద్: అమృతా… ఇది చివరి అవకాశం, ఒకవేళ నేను చెప్పినట్లు వినకపోతే… అన్నీ మర్చిపోతాను, మళ్లీ నువ్వు నన్ను చూసే ఛాన్స్ ఇవ్వను.
A: జావేద్ గారు… అలా ఏం జరగదు… ఖచ్చితంగా మీరు చెప్పినట్లే వింటాను అని వాడి లవర్ లా వాడిని కన్విన్స్ చేశా.
J: సరే, నాకు బీర్ బాటిల్ ఇవ్వు.
నేను వెళ్లి బీర్ బాటిల్ వాడికిచ్చా, వాడు దాన్ని పళ్లతో ఓపెన్ చేశాడు, నేనైతే ఇంప్రెస్ అయ్యాను. నవ్వుతూ… నా ముందుకొచ్చి… వాడు బీర్ నా చేతికిచ్చి… తాగమని చెప్పాడు.
నేను కొంచెం ఆలోచించాను.
మళ్లీ వీడి మూడ్ మారుతుందని… బాటిల్ తీసుకొని… బీర్ తాగేశాను, ఎంతలా అంటే… ఆపకుండా 30% తాగేశాను. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైమ్… ఇలా డ్రింక్ చెయ్యటం.
వాడు నా దగ్గరకొచ్చి… నా పెదాలను రెండు వేళ్ళతో నొక్కాడు. వాడి స్పర్శకి నాలో ఊపిరి ఆగినట్లు అయ్యి… ఒక్కసారి బలంగా శ్వాస తీసుకున్నాను.