నేను నా భార్య, మరదలు కలిసే వుంటాము ఒకే యింట్లో. మేమిద్దరం ఆఫీస్ కెళ్ళి పోతాము రోజూ. నా మరదలు సరోజ కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రికే ముగ్గురం కలిసేది. చాలా యాంత్రికంగా జరిగిపోతోంది నా జీవితం. పెళ్ళి అయి నాలుగు సంవత్స్రారాలు అవుతోంది నాకు. పిల్లలు లేరు. ఆఫీస్ గొడవలతోటి ఇద్దరం ఎప్పుడూ సతమతమవుతూ వుంటాము. “అసరు” పని మీద ధ్యాస పెట్టలేక పోతున్నామేమో మరి. ఏదో మొక్కు బడిగా నాలుగు దులుపులు దులపడం వరకే మా సెక్స్ జీవితం పరిమితమైపోయింది.
ఇంత వరకూ నాకు బయట తిరుగుడులు కూడా అలవాటు లేదు. నా అత్తగారికి జబ్బు చేసిందని ఒకరోజు పొద్దున్నే ఫోన్ రావడం తోటి లావణ్య, సరోజ వాళ్ళ ఊరికి బయలుదేరారు. వాళ్ళని బస్ ఎక్కించేసి నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చాక సరోజ ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ సుందరి ఉద్యోగాని కోసమని సిటీ కొచ్చిందని, మా యింటిలో రెండురోజులు వుంటుందని చెప్పింది. వాళ్ళు వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. సాయంత్రం ఏడు గంటలకి దిగింది సుందరి.