చెలరేగిన జాణలు – Part 89

0
1743

తన నుండి జవాబు లేదు పైగా మనోడిని అలాగే గట్టిగా హత్తుకుపోయింది చిన్నపిల్లలాగా..మనోడు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని అమాంతం ఆమెని ఎత్తుకొని తన నడుముకి ఆమె ని లంకె వేసుకొని పెదాల్ని మూసేసి ఆబగా ముద్దు పెట్టడం మొదలెట్టాడు..

నీరజా కూడా వాడి మెడ చుట్టూ చేతులు వేసి వాడికి పోటీగా ముద్దులు పెడుతూ వాడి నాలుకతో తన నాలుకని పెనవేసి జుర్రుకోవడం మొదలెట్టింది.నీరజా ఆవేశం చూసేసరికి మనోడిలో నిషా సర్రున ప్రాకింది..ఆమె పెదాల్ని జుర్రేస్తూ ఆమె రెండు నడుము ఒంపులని సుతారంగా పిసుకుతూ అలాగే యుద్ధం చేసాడు…

ఆకలి తీరిన చంటి పిల్లాడిలా నీరజా వాడి పెదాలని వదిలేసి వాడి కళ్ళల్లోకి మత్తుగా చూసింది..

ఏంటీ అన్నట్లు సైగ చేసాడు మనోడు..

నీరజా నుండి సమాధానం రాకపోవడంతో అలాగే ఎత్తుకొని బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ పైన పడేసాడు చిలిపిగా నవ్వుతూ, నీరజా మాత్రం సిగ్గుతో కళ్ళు మూసుకుంది…మనోడు నీరజా పైన పడి ఆవేశంగా ముద్దులు పెడుతూ అపురూపమైన ఆమె ఎద గుత్తులని పట్టేసి మెల్లగా ఒత్తాడు…

ఆ…ఆ…ఆ…హ్హ్హ్ మంటూ వాడి పెదాలని అందుకొని ఆ సుఖాన్ని వాడి పెదాలు కొరకడంలో చూపించింది…నీరజా కి ఆవేశం అధికమైంది,వొళ్ళంతా ఒకటే జివజివలు,శరీరం ఏదో సుఖాన్ని కోరుకుంటోంది..మాటలు లేవు ,వాడి చేతుల్లో తన సళ్ళు,వాడి పెదాల కింద తన పెదాలు నలిగిపోతోంటే తనలో ఆడతనం పురివిప్పుకుంటోంది..ఇన్నాళ్లూ నిగ్రహంతో ఉన్నా ఈరోజు ఎందుకో తనలో ఆ నిగ్రహపు ఛాయలు కొట్టుకుపోతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here